శామ్సంగ్ మొబైల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! కొత్త ఫోల్డబుల్, ఫ్లిప్ మోడల్ విశేషాలివే (opens original article in a new tab)
శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్స్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధం అవుతోంది. కొత్త అల్ట్రా మోడల్ మరియు వైవిధ్యమైన రంగులతో కూడిన ఫోల్డబుల్స్ కస్టమర్లను కట్టిపడేయనున్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ స్టోరేజ్ సామర్థ్యం, కస్టమైజేషన్ ఆప్శన్లతో రాబోతున్న ఈ ఫోన్ల లీకైన వివరాలు టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
- శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్స్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధం అవుతోంది.
- కొత్త అల్ట్రా మోడల్ మరియు వైవిధ్యమైన రంగులతో కూడిన ఫోల్డబుల్స్ కస్టమర్లను కట్టిపడేయనున్నాయి.
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ స్టోరేజ్ సామర్థ్యం, కస్టమైజేషన్ ఆప్షన్లతో రాబోతున్న ఈ ఫోన్ల లీకైన వివరాలు టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.