ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ (opens original article in a new tab)
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. తన్వీ శర్మ, దేవిక సిహాగ్ కూడా శుభారంభం చేశారు.
- యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు
- రౌనక్ చౌహాన్ ముందంజ వేశాడు
- తన్వీ శర్మ, దేవిక సిహాగ్ కూడా శుభారంభం చేశారు
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.