బయట పచ్చళ్ళు కొని లొట్టలేసుకుని తింటున్నారా? ఈ వీడియో చూస్తే చచ్చినా తినరు! (opens original article in a new tab)
వరంగల్ లో బయట పచ్చళ్ళు తయారు చేసే కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. కుళ్లిన బూజు పట్టిన పచ్చళ్ళు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పచ్చళ్ళ విలువ రూ.2,25,000 ఉంది. అరికెల శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
- వరంగల్ లో బయట పచ్చళ్ళు తయారు చేసే కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు.
- కుళ్లిన బూజు పట్టిన పచ్చళ్ళు స్వాధీనం చేసుకున్నారు.
- స్వాధీనం చేసుకున్న పచ్చళ్ళ విలువ రూ.2,25,000 ఉంది.
- అరికెల శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.