జల సంక్షోభం! అడుగంటిన ఆర్డీఎస్ (opens original article in a new tab)
ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురవకపోవడంతో తుంగభద్ర నదికి వరద నీరు చేరలేదు. దీంతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నీటి మట్టం రోజురోజుకు అడుగంటుతున్నది. తుంగభద్ర నదీ తీర ప్రాంత రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు వానకాలం పంటల సాగు చేపట్టేందుకు సంశయంలో ఉన్నారు.
- ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురవకపోవడంతో తుంగభద్ర నదికి వరద నీరు చేరలేదు
- తుంగభద్ర జలాశయం నీటి మట్టం రోజురోజుకు అడుగంటుతున్నది
- ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు వానకాలం పంటల సాగు చేపట్టేందుకు సంశయంలో ఉన్నారు
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.