ఎక్సైజ్ శాఖ డీసీగా చంద్రయ్య (opens original article in a new tab)
ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ సైబరాబాద్ డీసీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్ లోని బ్రూవరేజస్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్య ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా నియమితులయ్యారు.
- ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ సైబరాబాద్ డీసీగా బదిలీ అయ్యారు
- హైదరాబాద్ లోని బ్రూవరేజస్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్య ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా నియమితులయ్యారు
- సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర బ్రూవరేజస్ డైరెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.