ఇసుక తరలింపులో ఆది నుంచి అడ్డంకులే.. (opens original article in a new tab)
రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక తరలింపులో అధికార పార్టీ నాయకులు అడ్డంకులు తగులుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు ఇసుక అందక అవస్థలు పడుతున్నా అవేవి వారికి పట్టవు. సైట్ ఇన్చార్జిపై ఆంధ్రా నేతల దాడి వల్ల ఇసుక సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. కాసుల పంచాయితీ కారణంగా దాడులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయక పోవడం విమర్శలకు దారి తీసింది.
- రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక తరలింపులో అధికార పార్టీ నాయకులు అడ్డంకులు తగులుతున్నారు
- ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు ఇసుక అందక అవస్థలు పడుతున్నా అవేవి వారికి పట్టవు
- సైట్ ఇన్చార్జిపై ఆంధ్రా నేతల దాడి వల్ల ఇసుక సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది
- కాసుల పంచాయితీ కారణంగా దాడులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి
- పోలీసులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయక పోవడం విమర్శలకు దారి తీసింది
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.