ఆ పాపం తనదేనని.. మనస్తాపంతో రైతు బలవన్మరణం (opens original article in a new tab)
కౌలుకు ఇచ్చిన చేనులో ఫెన్సింగ్‌కు విద్యుత్ ప్రసారం కావడంతో మహిళాకూలీ మృతిచెందింది. ఆ ఘటనతో భూయజమాని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
- కౌలుకు ఇచ్చిన చేనులో ఫెన్సింగ్‌కు విద్యుత్ ప్రసారం కావడంతో మహిళాకూలీ మృతిచెందింది
- భూ యజమాని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
- ఘటన జరిగిన మరుసటి రోజు భూయజమాని ఆత్మహత్య చేసుకున్నాడు
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.